వివాహిత మహిళపై అత్యాచారం.
నల్గొండ జిల్లా:
*వేములపల్లి మండల కేంద్రంలో వివాహిత మహిళపై అత్యాచారం.
*చికిత్స కోసం ప్రవేట్ ఆసుపత్రికి తరలింపు.
*మూడు రోజుల క్రితం జరిగిన ఘటన. రాజకీయ ఒత్తిళ్లతో ఆలస్యంగా వెలుగుచూసిన సమాచారం.
*అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సైదులుగా గుర్తింపు.
Comments
Post a Comment