*(IFWJ) జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రం విడుదల చేసిన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*
*(IFWJ) జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రం విడుదల చేసిన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*
సెప్టెంబర్ 23 24 తేదీలలో హైదరాబాదులో జరిగే IFWJ జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేసారు. జర్నలిస్ట్ లకి కేంద్రం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి కూడా జర్నలిస్టులు పాల్గొంటారని తెలంగాణలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సమావేశాలకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు సీనియర్ జర్నలిస్టు పాల్గొంటారని తెలిపారు, 1950లో దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైన మొదటి యూనియన్ అని తెలంగాణలో దానికి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం రిజిస్టర్ అయిన మొట్టమొదటి యూనియన్ అని అన్నారు,
Comments
Post a Comment