క్షుద్రపూజల కలకలం.. నరబలి
క్షుద్రపూజల కలకలం.. నరబలి
హైదరాబాద్: గూఢచారి, కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌లో క్షుద్రపూజల కలకలం. యువకుడిని చంపి తగలబెట్టిన దుండగులు. రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని అనుమానాలు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
Comments
Post a Comment