*ఈడీ అప్డేట్స్.....*
*ఈడీ అప్డేట్స్.....*
చంచల్ గూడా జైలు నుండి సుఖేష్ గుప్తా ను ఈడీ కార్యాలయానికి తరలించిన ఈడీ అధికారులు...
శ్రేయి ఫైనాన్స్ లో తీసుకున్న రుణాల తో పాటు MMTC సంస్థ లో కొనుగోలు చేసిన బంగారం పై ప్రశ్నించునున్న ఈడీ అధికారులు..
శ్రేయి ఫైనాన్స్ లో 110 కోట్ల రుణాలు తీసుకున్న సుఖేష్ గుప్తా..
రియల్ ఎస్టేట్ పేరు తో శ్రేయి ఫైనాన్స్ లో రుణాలు పొందిన సుఖేష్ గుప్తా..
మాణిలాండరింగ్ కోణం లో సుఖేష్ గుప్తా ను తొమ్మిది రోజుల పాటు విచారించునున్న ఈడీ.
Comments
Post a Comment