ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యావరణ ఆఫీస్ లోని ఓ అధికారి నిర్లక్ష్యమా? వైఫల్యమా?




 ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యావరణ ఆఫీస్ లోని ఓ అధికారి

నిర్లక్ష్యమా? వైఫల్యమా?

నల్గొండ, (గూఢచారి)

ఆయనో నల్గొండలో పర్యవరణాన్ని కాపడవలసిన అధికారి ఆయన భాద్యతల్లో  నిర్లక్ష  ఫలితంగా  కావచ్చు లేక వైఫల్యం కారణంగా అయిన కావచ్చు ఉమ్మడి జిల్లా లో రోజు రోజు కు   పర్యావరణ పరిస్థితి లు దిగజారుతున్నట్లు  వివిధ పత్రికల్లో వస్తున్న వార్తల నిదర్శనం. నిర్లక్ష్యం ఎందుకు  అనే సందేహం కలగమానదు కదా ఆ అధికారికి ఇష్టం లేని నల్గొండ ప్రాంతానికి రాష్ట్ర అధికారాలు బదిలీ చేయడంతో బాధ్యత లల్లో నిర్లక్ష్యం వహిస్తే  పనిష్మెంట్ క్రింద బదిలీ వస్తది అన్న ఆశ కాబోలు!  వైఫల్యమంటే కొందరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఈ అధికారి  అన్ని విషయాలపై గట్టి పట్టు వున్నదని అంటున్నారు వారు.  అయితే ఎందుకు పరిస్థితులు దిగజారుతున్నాయన్న ది ప్రశ.  ఇదో ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పర్యావరణ రక్షణ చర్యలు చేపట్టని కంపినెల వారితో  ఈయన కొందరి ప్రైవేట్ ఏజంట్లు సమకుర్చుకొని వారితో ప్రైవేట్ లావాదేవీలు సెలవు దినాల్లో  నిర్వహిస్తున్నట్లు వినికిడి. ఆయన అఫిస్ లో ఎవరికి అనుమానాలు రాకుండా సెలవు దినాల్లో ప్రైవేట్ లావాదేవీలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఈ అధికారికి సమాచార హక్కు చట్టాన్ని    అమలు చేయండం లో కూడా ఆసక్తి లేదని సమాచారం.  మైనింగ్ త్రోవ్వుకోవడానికి  మొన్న జరిగిన ఓ ప్రజాభిప్రాయ సేకరణలో  దాదాపు 100 మంది అనుకూలంగా మాట్లాడితే ఒక్కడు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు. వ్యతిరేకించే పర్యావరణ ప్రియులను మీటింగ్ కు రాకుండా చేయడానికి ప్లాన్ స్కీచ్ ఈ అధికారిదేనని  పలువురు పర్యావరణ ప్రేమికులు నుండి ఆరోపణలు రావడం కొసమెరుపు
















Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్