కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచానికి భారీ స్పందన



వీడియో 



 కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచానికి భారీ స్పందన

నల్గొండ జిల్లా....


మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలంలో  కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె  నాలుగు సంవత్సరాల నుండి ప్రజల కోసం మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చాలా సందర్భంలో ప్రశ్నించారని...ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండని మునుగోడుకు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు...

మునుగోడు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తోనే రాజీనామా చేసాడని...మీ కోసం తెలంగాణ ప్రజల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో సాధ్యమైద్దని బిజెపి తరఫున పోటీ చేస్తున్నాడని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.....

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్