*అధికార పార్టీ చేతిలో మోసపోతున్న పేద ఆర్యవైశ్యుడు... అంటూ ట్రోల్ అవుతున్న మెసేజ్


 *అధికార పార్టీ చేతిలో మోసపోతున్న పేద ఆర్యవైశ్యుడు... అంటూ ట్రోల్ అవుతున్న మెసేజ్



_ఒక రాజకీయ పార్టీని ఓడించడానికి కాదు..._


👉 _నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి,_

👉 _నీ హక్కుని పొందడానికి అడుగు ముందుకేయు..._


_*ఆర్యవైశ్య కార్పోరేషన్* సాధన కోసం మునుగోడులో  TRS పార్టీని బహిష్కరిద్దాం.._

_ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం...._


_ఒకసారి వంచిస్తే తప్పు ప్రభుత్వానిదే.._


👉 _కానీ... ప్రతీ ఎలక్షన్ లో *ఆర్యవైశ్య కార్పోరేషన్* అని బొంకుతూ నయవంచన చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్మడం మనల్ని మనమే మోసం చేసుకోవడమే..._


_నోరు తెరవకుండా మనం ఉన్నన్ని రోజులు మన రాబోయే తరాలకు మనం అన్యాయం చేస్తున్నవాళ్ళమే అవుతం...!!_


👉 _*మన రాబోయే తరాలు ఆత్మగౌరవంతో బతకాలన్నా,*_

👉 _*పేద ఆర్యవైశ్యుల బతుకుల్లో మంచి జరగాలన్నా.... మనకున్న ఒకే ఒక ఆయుధం "ఓటు"*.._


_*ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధించేంత వరకు నేను అధికార TRS పార్టీని బహిష్కరిస్తూ నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్న....*_


👉 _*మరి మీరు........,...???*_

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్