మునుగోడు లో వార్ వన్ సైడ్ - బండి సంజయ్


 కొండాపురంలో బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు....


* మునుగోడు లో వార్ వన్ సైడ్...


* బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు.


* యువకిశోరాల్లారా.. జీన్స్ ప్యాంట్ రబ్బరు చెప్పుల తడాఖా చూపాలి.



* ప్రతిరోజు ఎవరి కొంపలు ముంచాలి, ఎంత దోచుకోవాలనే యావ తప్ప కేసీఆర్ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.


* కేసీఆర్ 8 నెలల్లో 100 గదుల  ఇల్లు కట్టుకున్న డు. పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు


* గ్రామాల్లో మద్యం ఏరులై పారిస్తున్న కేసీఆర్ తాళ్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి గీత కార్మికుల పొట్ట కొడుతున్నారు.


* వడ్డెర, కుమ్మరి, కమ్మరి సహా కులవృత్తుల దెబ్బతీస్తున్న కేసీఆర్.


* నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నట్టేట ముంచిన కేసీఆర్.


* మునుగొడులో కేసీఆర్ ను ఓడిస్తేనే రాష్ట్ర బాగుపడుతుంది.


*  పోటీ చేసే అభ్యర్థుల్లో ఆదుకునే వారెవరు? దోచుకునేవారెవరో బేరీజు వేసి ఓటేయండి.


* గ్రామాల అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లిస్తున్న కేసీఆర్


* పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ చెంప చెల్లుమన్పించాలే.


* కమ్యూనిస్టు కార్యకర్తలు మంచోళ్ళు....సిద్ధాంతం కోసం పనిచేస్తుంటే ఆ పార్టీ నాయకులు కేసీఆర్ కు అమ్ముడుపోయారు


* పొరపాటున మునుగుడులో టీఆరెస్ గెలిస్తే తెలంగాణా లోని పేదలను కేసీఆర్ రాచిరంపాన పెడతారు


* రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డికి ఓటేసి బీజేపీని గెలిపించండి.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్