బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి
బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి
నల్గొండ....
నాగార్జునసాగర్ బిజెపి నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి వాహనంపై పాల్వాయి స్రవంతి అనుచరుల దాడి
చండూరు నుంచి నాంపల్లికి సింగిల్ రోడ్డుపై సైడ్ ఇవ్వలేదంటూ వాహనాన్ని అడ్డుపెట్టి మహిళా అని కూడా చూడకుండా దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డ్రైవర్,, అనుచరులు
Comments
Post a Comment