TJU ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజిపి నాయకులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారితో మీట్ ది ప్రెస్
TJU ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజిపి నాయకులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారితో మీట్ ది ప్రెస్
నల్గొండ : తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (రి.నెo. A-4534/12)ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజిపి నాయకులు బూర నర్సయ్య గౌడ్ గారితో మీట్ ది ప్రెస్ కార్యక్రమము బుధవారం 26/10/2022 రోజున మద్యాహ్నం 3.00 గంటలకు నల్గొండ లక్ష్మీ గార్డెన్స్ మినీ హాల్లో నిర్వహిస్తున్నామని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతి రాజు, ప్రధాన కార్యదర్శి మీసాల నరహరి తెలిపారు.ఈ కార్యక్రమానికి టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు గారు అధ్యక్షత వహిస్తారని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరు సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరారు.
*తేదీ 26/10/2022*
మధ్యాహ్నం 3.00 గంటలకు
లక్ష్మీ గార్డెన్స్ మినీ హాల్, నల్గొండ.
Comments
Post a Comment