*అక్షర స్కూల్లో ఘనంగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలు*


 *అక్షర స్కూల్లో ఘనంగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలు*


 విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక కళలను వెలికి తీసేందుకు అక్షర స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ ( cultural fest ) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శనివారం స్థానిక రామగిరిలోని శ్రీనివాస నగర్ లో ఉన్న అక్షర ప్రైమరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.... ఈ సందర్భంగా వివిధ దేశనాయకుల వేషాధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు అదేవిధంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వివిధ భాషాలలోని పాటలకు నృత్త్యం చేసి అలరించారు నర్సరీకి చెందిన విద్యార్థులు తమ ఒడి- ఒడి పలుకులతో రైమ్స్, పోయమ్స్ చెప్పి అక్కడ ఉన్నవారిందని మంత్రముగ్ధులని చేశారు... ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పోలోజు అనూష మాట్లాడుతూ చదువులో పాటు వివిధ రంగాలలో విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఈ కల్చరల్ ఫెస్ట్ ని నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కక్కిరేణి లక్ష్మీనారాయణ, అకాడమిక్ డైరెక్టర్ పోలోజు నాగేందర్ ,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్