నల్గొండ మున్సిపాలిటీలో ఘరనా మోసం...
నల్గొండ మున్సిపాలిటీలో ఘరనా మోసం...
చనిపోయినవారి పేరుతో నెల నెలా పెన్షన్ తీసుకుంటున్న మోసగాడు
ఇన్నాళ్లు అధికారులను బురిడీ కొట్టిస్తూ...మోసానికి పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తి....
సుమారు 35 మంది చనిపోయిన వారి పేరుతో ప్రతి నెల పెన్షన్ డ్రా చేసుకున్న నిందితుడు...
నాగరాజుకు పోస్టాఫీసు, కొందరు మున్సిపల్ సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు...
మోసాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమీషనర్ రమణాచారి....
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టూటౌన్ పోలీసులు...
భారీగా పెన్షన్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Comments
Post a Comment