ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి కి సంతాపం తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమణయ్య
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి కి సంతాపం తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమణయ్య
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడి తో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందడం పై విచారం వ్యక్తం చేశారు ప్రముఖ టింబర్ వ్యాపార వేత్త చకిలం రమణయ్య. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.
Comments
Post a Comment