ఛాయా సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ఛాయా సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
పవిత్రమైన కార్తీక మాసం చివరి సోమవారం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయం లో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభం తో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి,సర్పంచ్ పుల్లభట్ల ప్రవీణ్ కుమార్,పేర్ల కిరణ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Comments
Post a Comment