ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో కార్తీక వన బోజనాలు
ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో కార్తీక వన బోజనాలు
ఆర్యవైశ్య మహసభ చౌటుప్పల్ మండల శాఖ ఆద్వర్యంలో మండల అద్యక్షులు కామిశెట్టి చంద్రశేకర్ అద్యక్షతన కార్తిక వనభోజన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన ఎమ్మెల్సి బొగ్గారపు దయానంద్ ఆర్యవైశ్య మహసభ యదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు మల్లగారి శ్రీనివాస్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జుగం సంతోశ్ కుమార్ ,కార్యనిర్వహక కార్యదర్శి చీకటిమళ్ల వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు
Comments
Post a Comment