ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్..
నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ.
బి ఎల్ సంతోష్, తుషార్, జగ్గుసాములపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సీట్
నిన్న ముగ్గురు విచారణకు హాజరు కాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ.
నిన్ననే అడ్వకేట్ శ్రీనివాస్ని విచారించిన సిట్.
ఇవాళ మరోమారు సిట్ ఎదుట హాజరుగానున్న శ్రీనివాస్.
Comments
Post a Comment