ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో తుషార్ పిటిషన్
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో తుషార్ పిటిషన్
హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్
ఎమ్మెల్యేలకు ఎరపై సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన తుషార్
పిటిషన్ లో సీఎం కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్న తుషార్
కేసీఆర్ రాజకీయ అజండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్ లో పేర్కొన్న తుషార్
ఈనెల 21న విచారణకు రావాలని 16వతేదీన తనకు 41ఏ నోటీసు ఇచ్చారన్న తుషార్
అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు 2 వారాల గడువు కోరానన్న తుషార్
తన మెయిల్ కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనన్న తుషార్
Comments
Post a Comment