మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై IT దాడులు


 


మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై IT దాడులు


హైదరాబాద్:- నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు చేపట్టింది. 


తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. 


కొంపల్లిలోని పాం మెడోస్‌ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. 


దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.


మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు..  కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్న మల్లారెడ్డి కాలేజ్ ?.. మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ..


మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు.. ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి  సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ..తన నివాసం పక్క క్వార్టర్స్ లో  జూట్ బ్యాగ్ లో పెట్టి దాచిన సిబ్బంది..జూట్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్