11న సిబిఐ అధికారులతో సమావేశానికి అంగీకరించిన కవిత
11న సిబిఐ అధికారులతో సమావేశానికి అంగీకరించిన కవిత
హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో తన వివరణ కోరడానికి ఈనెల 11న ఉదయం 11 గంటలకు సిబిఐ అధికారులతో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
సిబిఐ అధికారులకు కవిత ఈ- మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
Comments
Post a Comment