.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
కొమురంభీం: జిల్లాలోని రెబ్బన తహసీల్దార్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులకు సర్వేయర్ గుణవంతరావు పట్టుపడ్డాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరో ఉద్యోగి గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Post a Comment