అంతర్జాతీయ డ్రగ్ ముఠాను *అరెస్ట్* చేసిన రాచకొండ పోలీసులు
*రాచకొండ కమిషనరేట్*
అంతర్జాతీయ డ్రగ్ ముఠాను *అరెస్ట్* చేసిన రాచకొండ పోలీసులు..
ఇద్దరు అరెస్ట్ , 8.5 కిలోల ఎపిడ్రీమ్ స్వాధీనపరుచుకున్న మల్కాజిగిరి SOT పోలీసులు
సుమారు *9 కోట్లు* విలువచేసే డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నుండి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్న డ్రగ్ పెడలర్స్
నూతన సంవత్సర వేడుకలకు భారీ ప్లాన్ వేసిన *డ్రగ్స్ ముఠా*
Comments
Post a Comment