గంజాయి బీరు తాగి యువతి హల్చల్


 విశాఖ...


 *గంజాయి బీరు తాగి యువతి హల్చల్* 


విశాఖపట్నం ఆర్కే బీచ్ వై ఎం సి వద్ద యువతి హల్చల్ గంజాయి మత్తులో త్రీ టౌన్ ఏఎస్ఐ పై గంజాయి మత్తులో దాడి....


యువత పేరు అమూల్యాన్ని గుర్తించిన పోలీసులు....


నా బాయ్ ఫ్రెండ్ ఏటీఎం కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానన్న అమూల్య...


రేపు నుంచి పోలీసులు ఎవరు రోడ్డుమీద తిరగకుండా చేస్తానని సవాల్ ఇచ్చిన అమూల్య..


ఆర్కే బీచ్ వయంసి వద్ద బహిరంగంగా బండి మీద కూర్చొని బీరు తాగుతుండగా నైట్ రన్స్ ఏఎస్ఐ చూసి వెళ్లి అడుగుతే బీర్ బాటిల్ తో పోలీస్ అధికారిపై దాడి చేసింది...


వీరు బాటిల్తో దాడి చేసింది కాకుండా త్రీ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ పై దుర్భాష మాట్లాడి అతన్ని కాలుతో తన్ని మీ పోలీసులు నన్ను ఏమీ పీకలేరని రోడ్డుపై హల్చల్ చేసింది...


త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా బీర్ బాటిల్తో దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మూర్తి అనే వ్యక్తి మధ్యలో అడ్డురావడంతో మూర్తి కన్నుపై వీరు బాటిల్ తగిలి మూర్తి కన్నుకి గాయం అయినది... 


త్రీ టౌన్ ASI సత్యనారాయణ యూనిఫామ్ పై ఉన్న పోలీస్ స్టార్ల్ని లాగేసి యూనిఫామ్ చింపివేసింది...


పోలీసులు అమూల్యకి బ్రీతింగ్ అనలైజర్ తో చెక్ చేస్తే 149 వచ్చింది...


వైఎంసి వద్ద గొడవ జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల  చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి జరిగిన సంఘటనని కంప్లైంట్ ఇవ్వడంతో.....


అమూల్య పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు...

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్