నల్గొండ ప్రజాగోస - బీజేపీ భరోసా" బైక్ ర్యాలీ లో పాల్గొననున్న ఈటెల
నల్గొండ ప్రజాగోస - బీజేపీ భరోసా" బైక్ ర్యాలీ లో పాల్గొననున్న ఈటెల
శుక్రవారం డిసెంబర్ 9న నల్గొండ పట్టణంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటన....
"ప్రజాగోస - బీజేపీ భరోసా" పేరుతో బైక్ ర్యాలీ...
ర్యాలీలో పాల్గొననున్న ఈటల...
ఉదయం 8 గం.కు పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయంలో పూజల అనంతరం, బైక్ ర్యాలీలో పాల్గొననున్న ఈటల రాజేందర్...
Comments
Post a Comment