బలహీనులపై ప్రతాపం చూపించే ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్!
బలహీనులపై ప్రతాపం చూపించే ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్!
ఆయన నిర్ణయాలు ఎప్పుడు వివాదాస్పదమే!
ఆయన ఏ డిపార్ట్మెంట్ లో చేసిన సంచలనమే?
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నుండి విద్యా శాఖ వరకు.
అయిన respondent గా, కోర్టు ధిక్కార కేసులు కోకొల్లలు
ఒక్కసారి హై కోర్టు వెబ్సైట్లో case staus ఇన్ఫర్మేషన్ లో నవీన్ మిట్టల్ respondent గా కేసులు
చూడండి
ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగా వుంటాయంటున్న నవీన్ మిట్టల్
హైదరాబాద్: మమ్ములని మా భార్యాపిల్లలను అన్యాయం చేయవద్దని అంటూ ప్రాధేయపడుతున్న ఉద్యోగులు. హాత్మహత్య ప్రయత్నాలు చేసిన, మంత్రుల సిఫారసులను చేసిన కేర్ చేయని నవీన్ మిట్టల్. ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయని భావిస్తున్న సదరు అధికారి.
ఈ వార్త చూడండి
ఆయన వ్యవహార శైలి పూర్తి తెలుస్తుంది
అయిన పై వచ్చిన ఎన్నో వ్యతిరేకంగా న్యూస్
టచ్ చేసి చూడండి
ఈ క్రింది పేపర్లలో వార్తలు ఓపెన్ చేసి చదవండి
https://m.facebook.com/story.php?story_fbid=2980995352139806&id=100006881112648&sfnsn=wiwspwa
https://www.google.com/amp/s/www.casemine.com/judgement/in/5a6576db4a9326024ada6368/amp
నవీన్ మిట్టల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసులు ఓపెన్ చేసి చూడండి
NHRC has registered a case no. 759/36/0/2022 on the complaint regarding Lectures,Staff Govt Golleges. You may use this registration number for future reference. - NHRC, New Delhi
ఒక్క సారి ఆయన మానవత్వం తో సోషల్ జస్టిస్ కాపాడడానికి మనసు పెట్టి మానవత్వం చాటుకోవాలని కోరుకుందాం.
Comments
Post a Comment