లంచం కొరకు ఫోన్లో డిమాండ్?


 లంచం కొరకు ఫోన్లో డిమాండ్?

నల్గొండ: నల్గొండ లోని  సంక్షేమ భవన్ కాంప్లెక్స్ లోని ఓ ఇంజనీరింగ్ అధికారిని కాంట్రాక్టర్ నుండి నేరుగా ఫోన్ ద్వారా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  నల్గొండ లోని  సంక్షేమ భవన్ కాంప్లెక్స్  లో ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇంజనీర్ గా  పనిచేసిన ఓ  అధికారిణి  లంచం కొరకు ఫోన్ ద్వారా కాంట్రాక్టర్ ను డిమాండ్ చేయడం తో ఆ కాంట్రాక్టర్  సాక్ష్యాలతో అధికారుల కు ఫిర్యాదు. చేసినట్లు ప్రచారం.  దీనితో అధికారిని ని బదిలీ చేసినట్లు తెలుస్తుంది. లంచం డిమాండ్ చేసిన అధికారిణి కి పోస్టింగ్ కూడా  యివ్వలేదని సమాచారం.  ఈ అధికారిణి నల్గొండ లో పని చేస్తున్న సమయం లో  ఈ ఆఫీసులో పనిచేస్తున్న (రిటైర్డ్ ఉద్యోగి)  ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి  సహకారం తో    భారిగానే కుడబెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్