మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ అరెస్టు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ అరెస్టు
హైదరాబాద్:
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఏఆర్ కానిస్టేబుల్ జింకల కిషోర్‌ను మైలార్దేవులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పాఠశాలలో అవగాహన శిబిరం నిర్వహించిన షీటీమ్స్ పోలీసులకు బాధిత బాలిక ఈ విషయాన్ని వెల్లడించింది.
Comments
Post a Comment