నల్లగొండలో అయ్యప్ప నగరోత్సవం ను డీజేకు అనుమతి లేదని ఆపిన పోలీసులు...
నల్లగొండలో అయ్యప్ప నగరోత్సవం ను డీజేకు అనుమతి లేదని ఆపిన పోలీసులు...
రామగిరి అయ్యప్ప దేవాలయంలో మండల పూజలలో భాగంగా ఈ రోజు మధ్యాహ్న మహా పడిపూజ నిర్వహించారు .. అనంతరం రాత్రి నగరోత్సవం నిర్వహిస్తున్నారు ..
ఊరేగింపు ప్రారంభమైన కొద్దిసేపటికే డీజే కు అనుమతి లేదంటూ 30 నిమిషాలు ఆపిన టూ టౌన్ పోసులు...
దీంతో నిలిచి పోయిన దేవుని రథయాత్ర...
ఆ తరువాత కొంతమంది పెద్దలు కలుగ చేసుకోవడంతో డీజే కి అనుమతి ఇవ్వడంతో కొనసాగిన దేవుని రథయాత్ర..
Comments
Post a Comment