ఈ హస్టల్లో విద్యార్థులే వంటమనుషులు
ఈ హస్టల్లో విద్యార్థులే వంటమనుషులు
నల్గొండ: నల్గొండ పట్టణం బోయవాడ లోని ఓ హాస్టల్లో విద్యార్థులే వంట చేస్తున్న దృశ్యాలు మా ప్రతినిధి కి కనిపించింది. ఈ హాస్టల్లో విద్యార్థులు రోజు వంటపాత్రాలు శుభ్రం చేయడం, చెపాతీలు చేయడం వంట మనిషికి సహాయం చేయడం ఆనవాయితీగా మారింది. ఈ హాస్టల్ కు ఇద్దరు వంటమానుషులు ఉన్నప్పటికీ ఒక వంట మనిషిని ఓ జిల్లా అధికారి ఇంట్లో పని చేయడానికి అధికారులు పురమాయుంచినట్లు సమాచారం. ఆ వంట మనిషిని అధికారులు హాస్టల్ కు పంపితే విద్యార్థుల కష్టాలు గట్టుఎక్కుతాయి. అధికారులకు దయ కలగాలి మరి చూద్దాం ఏమిజరుగుతుందో.
Comments
Post a Comment