కంచర్ల ఆధ్వర్యంలో 500 కు పైగా కార్లతోభారీ కాన్వాయ్
కంచర్ల ఆధ్వర్యంలో 500 కు పైగా కార్లతోభారీ కాన్వాయ్
నేడు భారత రాష్ట్ర సమితి ఖమ్మం లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు కంచర్ల ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్.
500 కు పైగా కార్లతో ఎన్జీ కాలేజీ నుండి భారీ ర్యాలీ...
ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జడ్పీ చైర్మన్
బండా నరేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు
కంచర్ల భూపాల్ రెడ్డి
పార్టీ నాయకులు.. అభిమానులు స్వచ్ఛందంగా తమ తమ స్వంత వాహనాలతో భారీగా సభకు....
పోరాడి తెచ్చిన తెలంగాణను
అభివృద్ధి సంక్షేమ పథకాలతో.. దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నందునే BRS పార్టిగా ప్రజలలోకి.వెళుతుందని పేర్కొన్న కంచర్ల.
ర్యాలీలో మున్సిపల్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,
ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి,లింగారావు
BRS పార్టీ రాష్ట్ర నాయకులు, చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, సుంకరి మల్లేష్ గౌడ్, బొర్ర సుధాకర్, మాలే శరణ్య రెడ్డి, ఫరీదోద్దీన్,సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, బకరం వెంకన్న, గాదె రామ్ రెడ్డి,జమాల్ ఖాద్రి,జాన్ శాస్త్రి,మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి,.. పాశం సంపత్ రెడ్డి,వంగాల సహదేవరెడ్డి ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్, ముత్తినేని శ్యాంసుందర్, భువనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి,సంధినేని జనార్దన్ రావు, పలువురు ముఖ్య నాయకులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు భారీ సంఖ్యలో వారి వారి స్వంత వాహనాలతో తరలి వచ్చారు
Comments
Post a Comment