ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి గా శ్రీమతి. ఎ.శాంతి కుమారి గారు నియమించబడిన సందర్భంగా వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
Comments
Post a Comment