మైనర్ బాలిక ను అత్యాచారం జరిపి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి - పాలడుగు ప్రభావతి
మైనర్ బాలిక ను అత్యాచారం జరిపి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి - పాలడుగు ప్రభావతి
నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేట గ్రామంలో మైనరు బాలికను (14సంవత్సరాలు 10వ తరగతి) బస్సు స్టేజి వద్ద దింపుతామని కారులో ఎక్కించుకొని ముగ్గురు యువకులు నరేష్ దిలీప్ శివ లు తమ వస్త్ర దుకాణంలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపి తీవ్రమైన రక్తస్రావంతో బాలిక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతు జిల్లా ఎస్పి కి వినతి పత్రం సమర్పించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(AIDWA) జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
Comments
Post a Comment