రౌడీషీటర్ దారుణ హత్య..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్య..
రౌడీషీటర్ అజహర్ ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు
ఎంఎస్ ముక్తా కు చెందిన అజహర్
అజహర్ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్న పోలీసులు..
మృతదేహని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment