సైక్లింగ్ రైడ్ ను ప్రారంభించిన రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త


 

సైక్లింగ్ రైడ్ ను ప్రారంభించిన రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త 


*సైక్లింగ్ రైడ్ చార్మినార్ టు వరంగల్ ఫోర్ట్ హిస్టారికల్ 150 కి.మీ.రైడ్ ను ప్రారంభించిన.. రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త 


ఈరోజు హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర KNR Cycling Event's కె.నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన *CYCLING RIDE CHARMINAR TO WARANGAL FORT HISTORICAL RIDE 150 KM* సైక్లింగ్ రైడ్ చార్మినార్ టు వరంగల్ ఫోర్ట్ హిస్టారికల్ రైడ్ 150 కి.మీ.ను కార్యక్రమంలో ముఖ్య అతిథిగా *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..* హాజరై, వారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ రైడ్ కార్యక్రమంలో 55 మంది సైక్లిస్టు లు పాల్గొన్నారు.


*ఈ కార్యక్రమంలో..* కె.ఎస్.రవి ఇన్స్ పెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చార్మినార్, హీరో & డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్,సైక్లిస్టు రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్