ఘనంగా దిష్టిపూజ మహోత్సవం
సూర్యాపేట : దురాజ్ పల్లి పెద్దగట్టులో అర్ధరాత్రి దాటాక ఘనంగా జరిగిన దిష్టిపూజ మహోత్సవం.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర.
ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఆనవాయితీగా చేసే తొలి ఘట్టమైన దిష్టిపూజ.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారంకు తెచ్చిన అందెనపు సౌడమ్మ దేవరపెట్టెకు పూజలు చేసి గుట్టకు తరలించిన యాదవులు.
సాంప్రదాయం ప్రకారం దిష్టిపూజ నిర్వహించిన యాదవులు.
Comments
Post a Comment