చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి ని శాలువాతో సత్కరించి న - తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య
చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి ని శాలువాతో సత్కరించి న - తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య
తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య ఈరోజు చీఫ్ సెక్రటరీ అయినా శ్రీమతి శాంతి కుమారి నీ మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేసినారు. తదుపరి చీఫ్ సెక్రటరీ ద్వారా 2023 కాలమానిని రిలీజ్ చేయించారు. జర ఇందులో పాల్గొన్న వారు జనరల్ సెక్రెటరీ పి గోపికృష్ణ మరియు నేలమడుగుల మురళీకృష్ణ పురోహితులు శ్రీమన్నారాయణ మరియు పని ఉన్నా రు
.
Comments
Post a Comment