నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడింది - బీజేపీ మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా


 నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడింది - బీజేపీ మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా

వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని చింతపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా   మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుంది. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పతకాలు కింది స్థాయి ప్రజలకు అందే విదంగా కేంద్ర  ప్రభుత్వం పనిచేస్తుందని  వెల్లడించారు . ఈతొమ్మిది ఏళ్ల కాలంలో BRS ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని తెలంగాణ అమరవీరుల ఆంక్షలు, ఉద్యమ ఆశయాలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు సంక్షేమo, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. సాహసోపితమైన త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకవచ్చీ మహిళల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు .అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో మైనార్టీల ఆప్యాయతను కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం చురగుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్,  చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్