నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఎంలు
నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఎంలు
సీఎం కేసీఆర్ ఆద్వర్యంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. అనంతరం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు తిలకించారు. ఆలయ ప్రాశస్త్యం, ఆధునీకరించిన విధానం గురించి సీఎం కేసీఆర్ ఇతర సీఎంలకు, నేతలకు వివరించారు.
Comments
Post a Comment