పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ కాల పరిమితి పెంపు

 


పట్టణ ఆర్యవైశ్య సంఘం  కార్యవర్గ కాల పరిమితి పెంపు




నల్గొండ వాసవి భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం లో ప్రస్తుతము ఉన్న పట్టణ అధ్యక్షుడు  యామా మురళి కార్యవర్గాన్ని బిల్డింగ్ అభివృద్ధి చేయుట దృష్ట్యా మరో ఏడాది కొనసాగించుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో బిల్డింగ్ అభివృద్ధి, కార్పోరేషన్ సాధన, మహిళ, యువజన కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వందనపు వేణు, వాసవి మాత దేవాలయం మాజీ ఛైర్మెన్ పారేపల్లి శ్రీనివాస్, మాజీ పట్టణ గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు, FMCG డిస్ట్రిబ్యూటర్ జిల్లా అధ్యక్షుడు అర్థం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బా శ్రీనివాస్, కాకతీయ కాలనీ జనరల్ సెక్రెటరీ భూపతి లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం చెరువుగట్టు ప్రధాన కార్యదర్శి వాస నగేష్, మరియు పట్టణ సంఘం కార్యవర్గ సభ్యులు పట్టణ ప్రధాన కార్యదర్శి  వీరెల్లి సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు మిర్యాల మహేష్, నల్లగొండ శ్రీనివాస్, పారేపల్లి వెంకన్న , దుండిగళ్ళ ఓం ప్రసాద్, యామా శ్యాం కుమార్, గుండా కరుణాకర్,వనమా రమేష్ బచ్చు రాజు గుమ్మడవెల్లి శ్రీనివాస్ మిర్యాల శివ , మిట్టపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్