విశ్వహిందూ పరిషత్ సంస్కృతిక ప్రముఖ్ గా బొడ్ల మల్లికార్జున్


 

విశ్వహిందూ పరిషత్ సంస్కృతిక ప్రముఖ్ గా బొడ్ల మల్లికార్జున్

హైదరాబాద్: 

 ధర్మ ప్రసార్ ప్రాంత కార్యదర్శి గా 5ఏళ్ల కాలం లో 8, 780మంది హిందువులు కిరస్తానీ లుగా మారిన వారిని తండాల్లో, గ్రామాల్లో టోలీ సభ్యులసహకారం తో ఘర్ వాపసీ చేయించి ఘన విజయం సాధించిన బొడ్ల మల్లికార్జున్ న్ని సంస్కృతిక ప్రముఖ్ గా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రాంత సమావేశంలో కార్యదర్శి పండరీనాథ్ ప్రకటించారు. రేగుల మధుసూదన్ రావు ని మట్ మందిర్ ప్రముఖ్ గా తెలిపారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యకరిణి సభ్యులు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి, జగదీశ్వర్, సునీత రెడ్డి, యాదగిరి రావు, రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీ శేఖర్, వెంకటేశ్వర రాజు, పగుడాకుల బాలస్వామి, సుధాకరయ్య, వాణి సక్కుబాయి, శివరాములు, సుభాష్ చందర్, కుమారస్వామి, ఇసంపల్లి వెంకన్న, రాజేందర్ రెడ్డి , సతీష్ మరియు విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ, జిల్లా, అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్