ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ప్రగతి భవన్:-
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులను సీఎం కేసీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే చిరుమర్తి..
బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
ప్రాజెక్ట్ పూర్తికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్..
Comments
Post a Comment