ICAR -CRIDA నేషనల్ మెంబర్ గా వీరేళ్ళి చంద్రశేకర్


 ICAR -CRIDA నేషనల్ మెంబర్ గా వీరేళ్ళి చంద్రశేకర్         

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ -సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ జాతీయ మెంబర్ గా బిజేపీ రాష్ట్ర నాయకులు వీరెళ్లి చంద్ర శేకర్ ని ,భారత ప్రభుత్వం(వ్యయ సాయ శాఖ) నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీకి, బిజెపి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు. శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కి, కేంద్ర మంత్రి వర్యులు G. కిషన్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జల ప్రేమెందర్ రెడ్డీ ,బంగారు శ్రుతి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు...నా మీద నమ్మకంతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ జాతీయ మెంబర్ నియమించనందున నా మీద వుంచిన నమ్మకానికి అనుగుణంగా భారత దేశ రైతుల అభివృధికి కృషిచేస్తానని ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించే విధంగా కృషి చేస్తానని వీరెల్లి చంద్రశేఖర్ తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్