15వందల లంచం తీసుకున్న పాపానికి 4 ఏండ్ల జైలు శిక్ష



15వందల లంచం తీసుకున్న పాపానికి 4 ఏండ్ల జైలు శిక్ష


కరీంనగర్ జిల్లా, ఎల్కతుర్తి మండలం, బావ్‌పేట్ గ్రామ రెవెన్యూ అధికారి పామరాజ్ మధుసూధన్ రావు గతం లో టైటిల్ డీడ్ ఇవ్వడానికి 1500 లంచం తీసుకున్న ఎసిబి కేసులో జనవరి 31న కరీంనగర్‌లోని SPE & ACB కేసుల కోర్టు జడ్జి ఆయనను దోషిగా తీర్పు ను వెల్లడించారని ఎసిబి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు U/s 7 క్రింద మూడు (3) సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించబడిందని మరియు శిక్షార్హమైన నేరానికి రూ.5,000/- జరిమానా చెల్లించాలిినీ  అవినీతి నిరోధక చట్టం, 1988, జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో మూడు (3) నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాాలనీ, సెక్షన్ 13(1) (d) r/w 13(2) o క్రింద నాలుగు (4) సంవత్సరాలు జైలు శిక్ష మరియు శిక్షార్హమైన నేరానికి రూ.7,000/- జరిమానా కూడా చెల్లించాలనీ జరిమాన చెల్లించని పక్షం లో మరో నాలుగు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్