60 కోట్ల దోమ తెర, బెడ్ షీట్ల.. సరఫరా కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు
హైదరాబాద్....
అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రూ 60 కోట్ల దోమ తెర, బెడ్ షీట్ల.. సరఫరా కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు...
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నారాయణ ద్వారా పరిచయమైన వ్యక్తుల మాటల నమ్మి రూ. 20 లక్షల ఇచ్చిన
రహ్మత్ నగర్ కు చెందిన
నర్సింహా రెడ్డి అనే వ్యక్తి ....
మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాదితుడు ...
బాధితుడి ఫిర్యాదు మేరకు వినయ్, మనోహర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు...
Comments
Post a Comment