ప్రజాగోష బిజెపి భరోసా దేవరకొండ కార్నర్ మీటింగులో వీరెల్లి
ప్రజాగోష బిజెపి భరోసా దేవరకొండ కార్నర్ మీటింగులో వీరెల్లి
ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ దేవరకొండ పట్టణంలో శివాజీ నగర్ లో పోలింగ్ బూత్ నెంబర్స్ 70,80,90లో శక్తి కేంద్ర ఇన్చార్జి చిలక రాజు శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు జిల్లా ఉపాధ్యక్షులు అంకురి నరసింహ దేవరకొండ బిజెపి ఫ్లోర్ లీడర్ గాజుల మురళి అసెంబ్లీ కన్వీనర్ At.కృష్ణ పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య రాష్ట్ర నాయకులు కళ్యాణ నాయక్ ,లాలు నాయక్ మరియు బిజెపి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు బిజెపి పట్టణ నాయకులు మూడు బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Comments
Post a Comment