హిందూ వాహిని అధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీ
హిందూ వాహిని అధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీ
ఈరోజు అదివారం మన నల్లగొండ పట్టణంలో జరిగే చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ మరియు హిందూ వాహిని కార్యకర్తలు వివిధ క్షేత్ర ప్రముఖులు అందరూ పాల్గొనవలసిందిగా హిందూ వాహిని కోరింది. సాయంత్రం నాలుగు గంటలకు రామగిరి రామాలయం నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు.
Comments
Post a Comment