బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం - పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్
బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం - పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్
నల్గొండ: ప్రజాగోస- బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం రేపు శుక్రవారం ఉదయం చర్లపల్లి సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు నల్గొండ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి విచ్చేయుచున్నారనీ, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ కమిటీ సభ్యులు వివిధ మోర్చా నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జ్ లు బూత్ కమిటీలు సభ్యులు నల్గొండ పట్టణ బిజెపి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ విస్తృతంగా పాల్గొనగలరని అయన కోరారు.
Comments
Post a Comment