నల్లగొండలొ రజకుల సమావేశం
నల్లగొండలొ రజకుల సమావేశం
నల్లగొండ: ఆదివారం నాడు
పట్టణం సాగర్ రోడ్డులో కలిగిన రజక సంఘం
భవనంలో చిక్కల్ల రాములు గారి అధ్యక్షతన
సమావేశం జరిగింది. ఈ సమావేశంలో
చిక్కల్ల రాములు మాట్లాడుతూ ఈ నెల
19/02/2023 రోజున రజక సంఘం భవన నిర్మాణ
కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని,19వ
తేదీన నల్లగొండ పట్టణంలోని ప్రతీ ఒక్క రజక బిడ్డ
సంఘం భవనం దగ్గరకు వచ్చి మీ మద్దతు
తెలపాలని కోరారు. ఈ నిర్ణయాన్ని రజక సంఘం
సభ్యులు ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో యడవల్లి రాములు, నాగిల్ల
యాదయ్య, ఎలిజాల శంకర్, జంజిరాల శేఖర్,
దామనూరి శ్రీను, ఆకునూరి స్టాలిన్, చిక్కల్ల శ్రీను,
సట్టు బుచ్చిరాములు, బాసాని యాదగిరి,
జంజిరాల పుల్లయ్య, ఇస్తారి, కమ్మంపాటి వెంకటేష్
తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment