మునుగోడ్ లో శక్తీ కేంద్ర కార్నర్ మీటింగులో వీరెల్లి

 



మునుగోడ్ లో శక్తీ కేంద్ర కార్నర్ మీటింగులో వీరెల్లి

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో మునుగోడు పట్టణ కేంద్రంలో(పోలింగ్ బూత్ నంబర్స్ : 152,153,154 )శక్తి కేంద్ర ఇంచార్జ్ సాగర్ల లింగస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ప్రజాగోస- బీజేపీ భరోసా శక్తీ కేంద్ర కార్నర్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారి వీరెల్లి చంద్రశేఖర్ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్,నాయకులు బూడిద లింగయ్య యాదవ్, బొడిగే అశోక్,పందుల నర్సింహ,పందుల భాస్కర్,జిట్టగొని యాదయ్య,పాల్వాయి జితేందర్ రెడ్డి,సింగం గిరి,మాదగోని రాజేష్ గౌడ్, ఎండి అన్వర్,తదితరులు ఉన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్