HACA చైర్మన్ గా మచ్చ శ్రీనివాస్
HACA చైర్మన్ గా మచ్చ శ్రీనివాస్
*హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (HACA) చైర్మన్ గా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హానపురం సర్పంచ్, ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య ప్రముఖులు మచ్చ శ్రీనివాస్..
నియామక ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం.
Comments
Post a Comment