NAGAM XI పేరుతో క్రికెట్ టీమ్
NAGAM XI పేరుతో క్రికెట్ టీమ్
నల్లగొండ పట్టణం కు చెందిన ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టీమ్ సభ్యులు డా"నాగం వర్షిత్ రెడ్డి పై అభిమానం తో వారి టీమ్ పేరు *NAGAM XI* పేరు పెట్టుకున్న వారికి *టి షర్ట్స్* స్పాన్సర్ చేసిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు డా"నాగం వర్షిత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆటల్లో చురుగ్గా ఎక్కువగా పాల్గొనాలి ఆటలు ఆడటం వల్ల మానసికంగా ఆరోగ్యంగ ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారు యువత తప్పుదోవ పడకుండా ఆటల పై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో శివ,శరత్,అఖిల్,శంకర్,దాదా,క్రికెట్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment